ఈషాగుప్తా హాట్ ఫోటోషూట్

by సూర్య | Fri, Mar 15, 2019, 04:43 PM

బాలీవుడ్ న‌టి ఈషాగుప్తా సోషల్ మీడియాలో హీటు పెంచి నెటిజనులకు నిద్రలేకుండా చేయడంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకుంది. తరచుగా హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజనులను ఆనందరపరిచే ఈ సుందరి తాజాగా టవల్ సీరీస్ ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు డ్రెస్ ఏమీ అవసరం లేకుండా ఒక టవల్ ను మాత్రం ఒంటి చుట్టూ చీర కొంగులా కప్పుకుంది. ఎంత జాగ్రత్తగా ఆ పని చేసిందంటే.. నెటిజనులకు తన క్లీవేజ్ వ్యూ ఏమాత్రం మిస్ కాకుండా జాగ్రత్త తీసుకుంది. ఇక ఈ ఫోటోలో మరో హైలైట్ ఏంటంటే కళ్ళ మేకప్. చాలామంది నెటిజనులకు ఈ గ్రీన్ కలర్ కళ్ళ మేకప్ తెగ నచ్చింది. ఈషాపై ప్రశంసలు కురిపించారు. ఒక నెటిజనుడు గ్రీకు సుందరిలా ఉన్నావని మెచ్చుకున్నాడు.





Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM