సైకిల్ తొక్కుతున్న సమంత,నాగచైతన్య

by సూర్య | Fri, Mar 15, 2019, 02:43 PM

టాలీవుడ్ రొమాంటిక్ రియల్ లైఫ్ కపుల్స్ సమంత, నాగచైతన్య నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘మజిలీ’. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ విడుదల తేదీని కన్ఫామ్ చేసుకోవడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. ఇప్పటికే టీజర్‌తో పాటు మూడు పాటలు విడుదల చేయగా.ఈ రోజు మూవీ కి సంబంధించి కొన్ని స్టిల్స్  సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు .ఒక పిక్ లో సమంత, నాగచైతన్య సైకిల్ తొక్కుతూ కనిపించరు . మజిలీ చిత్రంపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి


 





Latest News
 
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM