ఘనంగా ఆర్య -సాయేషా రిసెప్ష‌న్...ఫొటోస్

by సూర్య | Fri, Mar 15, 2019, 11:59 AM

నిన్న సాయంత్రం చెన్నైలో గ్రాండ్ రిసెప్ష‌న్ జ‌రుపుకున్నారు న్యూక‌పుల్ లు. ఈ రిసెప్ష‌న్ వేడుక‌కి కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ఆర్య సూట్ ధ‌రించ‌గా, సాయేషా రెడ్ క‌లర్ చీర‌లో మెరిసింది.వరుడు , సైజ్ జీరో, ఒక రాజు ఒక రాణి వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ద‌గ్గ‌ర‌య్యాడు హీరో ఆర్య‌, వీరి రిసెప్ష‌న్ వేడుక‌కి సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి.





Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM