'జపాన్' 8వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 09:54 PM

రాజుమురుగన్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో కార్తీ నటించిన 'జపాన్' సినిమా నవంబర్ 10, 2023న పెద్ద స్క్రీన్‌లపైకి వచ్చింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం విడుదలైన 8వ రోజు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.12 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ చిత్రంలో కార్తీ సరసన జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది. ఈ డార్క్ క్రైమ్ కామెడీ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'అసలేం గుర్తుకురాదు' సాంగ్ లిరిక్స్ Sat, Dec 09, 2023, 11:31 AM
అదిరిపోయే అవుట్ ఫిట్లలో కాజల్ అగర్వాల్ Sat, Dec 09, 2023, 10:48 AM
మరోసారి స్పెషల్ సాంగ్ తో తమన్నా Sat, Dec 09, 2023, 10:45 AM
వర్షపు నీటిలో నటి శివానీ నారాయణ్ చిందులు Sat, Dec 09, 2023, 10:13 AM
OTT లో దూసుకుపోతున్న కొత్త చిత్రం Sat, Dec 09, 2023, 10:10 AM