'పొలిమేర 2' 14వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 09:22 PM

సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ డ్రామా 'పొలిమెరా 2' నవంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 14వ రోజు 0.22 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శీను, రవివర్మ, రాకేందు మౌళి, సాహితీ దాసరి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు.

Latest News
 
'హరి హర వీర మల్లు' నుండి ఒక డైలాగ్ ను లీక్ చేసిన బాబీ డియోల్ Tue, Nov 28, 2023, 06:00 PM
ప్రమోషన్స్ ని ప్రారంభించిన నాగ చైతన్య 'ధూత' Tue, Nov 28, 2023, 05:53 PM
కాంతారా : చాప్టర్ 1 పై లేటెస్ట్ బజ్ Tue, Nov 28, 2023, 05:50 PM
యానిమల్ ని కలిసిన హాయ్ నాన్నా Tue, Nov 28, 2023, 05:46 PM
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' Tue, Nov 28, 2023, 05:23 PM