'జవాన్' 70 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Tue, Nov 21, 2023, 08:18 PM

సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 1084.17 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.


'జవాన్' కలెక్షన్స్::::::
తెలుగు రాష్ట్రాలు - 62.38 కోట్లు
తమిళనాడు - 50.20 కోట్లు
కర్ణాటక - 55.97 కోట్లు
కేరళ - 13.72 కోట్లు
ROI - 538.86 కోట్లు
ఓవర్సీస్ - 363.28 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 1084.17 కోట్ల గ్రాస్

Latest News
 
ఉస్తాద్ : మొదటి సెలబ్రిటీ గెస్ట్ గా వస్తుంది ఎవరంటే....! Fri, Dec 08, 2023, 10:05 PM
'తలపతి68' కొత్త షెడ్యూల్ పై లేటెస్ట్ బజ్ Fri, Dec 08, 2023, 10:03 PM
ప్రముఖ కన్నడ నటి లీలావతి కన్నుమూత Fri, Dec 08, 2023, 09:28 PM
ఆఫీసియల్ : 'మంగళవరం' స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న OTT ప్లాట్‌ఫారమ్ Fri, Dec 08, 2023, 09:02 PM
రేపు నాగ చైతన్య 'తాండల్' గ్రాండ్ లాంచ్ Fri, Dec 08, 2023, 09:00 PM