'లియో' 28 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Nov 20, 2023, 08:32 PM

లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన 'లియో' సినిమా అక్టోబర్ 19, 2023న సినిమా థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 592.32 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.


'లియో' కలెక్షన్స్ ::::::::
తమిళనాడు - 213.45 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 47.56 కోట్లు
కర్ణాటక - 40.50 కోట్లు
కేరళ - 59.55 కోట్లు
ROI - 36.85 కోట్లు
ఓవర్సీస్ - 194.41 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 592.32 కోట్లు

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM