‘ఆర్ఆర్ఆర్’ కథ చెప్పేసిన రాజమౌళి

by సూర్య | Thu, Mar 14, 2019, 12:40 PM

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రెస్‌మీట్‌లో రాజమౌళి ఇంట్రెస్టింగ్‌ విషయాలు మీడియాతో షేర్‌ చేసుకున్నారు.


రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ . ఇదే సినిమా టైటిల్ గా నిర్ణయించారు జక్కన్న అలియాస్ రాజమౌళి. ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు జక్కన్న .ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఈ ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర స్వభావాన్ని పోలి ఉండే పాత్ర పోషిస్తున్నాడని తెలిపారు జక్కన్న. ఇక ఈ సినిమాని 2020 జులై 30 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో నటించనున్నాడని తెలిపారు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఎన్టీఆర్ , రాంచరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ . డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ ఆర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చిత్ర విశేషాలను వెల్లడించారు జక్కన్న.


ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోలిన ఫ్రీడమ్ ఫైటర్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ మాత్రం కొమరం భీమ్ పాత్రలో నటించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2020 జులై 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Latest News
 
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Mar 28, 2024, 03:18 PM
'గేమ్ ఛేంజర్' విడుదల అప్పుడేనా? Thu, Mar 28, 2024, 03:16 PM
'బడే మియాన్ చోటే మియాన్‌' తెలుగు వెర్షన్ ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:15 PM
శాటిలైట్ భాగస్వామిని లాక్ చేసిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 03:12 PM
'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ అవుట్ Thu, Mar 28, 2024, 03:11 PM