రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్‌: రాజమౌళి

by సూర్య | Thu, Mar 14, 2019, 12:18 PM

  'ఆర్ఆర్ఆర్' చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తోందని, ఇదే సినిమాలో అజయ్ దేవగన్ చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. ఈ ఉదయం సినిమాకు సంబంధించిన వివరాలను తొలిసారిగా వెల్లడిస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమౌళి మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు విప్లవ యోధునిగా మారకముందు పాత్రను చరణ్ పోషిస్తుండగా, ఎవరికీ తెలియని కొమరం భీమ్ చిన్న వయసు పాత్రను తారక్ పోషిస్తున్నాడని రాజమౌళి తెలిపారు. వీరిద్దరూ ఈ సినిమాలో తన క్యారెక్టర్లలో ఒదిగిపోయారని కొనియాడిన రాజమౌళి, ఈ సినిమాను చేసే అవకాశం దక్కడం తనకు లభించిన అదృష్టమని అన్నారు

Latest News
 
ఆఫీసియల్ : 'జా'క్ ని ఓవర్సీస్ లో విడుదల చేయనున్న ప్రముఖ బ్యానర్ Thu, Mar 28, 2024, 04:53 PM
'లంబసింగి' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 04:50 PM
'సాలార్' తెలుగు రాష్ట్రాలలో ఎంత వసూళ్లు చేసిందంటే...! Thu, Mar 28, 2024, 04:38 PM
పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్ Thu, Mar 28, 2024, 04:37 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 04:33 PM