నానికి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ?

by సూర్య | Thu, Mar 14, 2019, 09:15 AM

ప్రస్తుతం నాని విక్రమ్ కుమార్ డైరెక్షన్లో 'గ్యాంగ్ లీడర్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇది కాకుండా మోహన్ కృష్ణ ఇంద్రగంటితో కూడా ఒక సినిమా ఒప్పుకుని ఉన్నాడు నాని.  ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దశలో ఉంది.  తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో నానికి జోడీగా బాలీవుడ్ నటి అదితిరావ్ హైదరిని తీసుకోవాలని దర్సక నిర్మాతలు భావిస్తున్నారని తెలుస్తోంది.  అదితి తెలుగులో చేసిన మొదటి చిత్రం 'సమ్మోహనం' సినిమా మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో రూపొందింది.  ఈ చిత్రంతో ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది.  

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM