తెలుగు తెరకు మరో ముంబయి ముద్దుగుమ్మ

by సూర్య | Tue, Mar 12, 2019, 04:20 PM

తెలుగు తెరకు మరో ముంబయి ముద్దుగుమ్మ పరిచయమవుతోంది. ఆమె పేరు దిగంగన సూర్యవంశీ. బుల్లితెర నుండి వెండితెరకు ప్రమోట్‌ అయిన ఈ అమ్మడూ సింగర్‌గానూ, రైటర్‌గానూ పేరు తెచ్చుకుని ఉండడం విశేషం. ఆర్‌.ఎక్స్‌ 100 హీరో కార్తికేయ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం హిప్పీలో హీరోయిన్‌గా సూర్యవంశీ ఎంపికైంది. కార్తీకేయ వంటి సక్సెస్‌పుల్‌ హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతుండడం పట్ల సూర్యవంశీ సంతోషం వ్యక్తం చేస్తోంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM