by సూర్య | Fri, Jun 09, 2023, 08:52 PM
కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 48.01 కోట్లు వసూళ్లు చేసింది.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
'విరూపాక్ష' కలెక్షన్స్ ::::::::
నైజాం : 16.37 కోట్లు
సీడెడ్ : 5.69 కోట్లు
UA : 5.39 కోట్లు
ఈస్ట్ : 2.71 కోట్లు
వెస్ట్ : 1.97 కోట్లు
గుంటూరు : 2.64 కోట్లు
కృష్ణ : 2.60 కోట్లు
నెల్లూరు : 1.36 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 38.67 కోట్లు (67.94 కోట్ల గ్రాస్)
KA + ROI - 2.96 కోట్లు
OS - 5.87 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 48.01 కోట్లు (89.74 కోట్ల గ్రాస్)