'భోళా శంకర్' మూవీ సంగీత్ సాంగ్...చిరు లీక్స్.

by సూర్య | Thu, Jun 08, 2023, 09:58 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా 'భోళా శంకర్'. ఈ సినిమాకి  మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయినిగా తమన్నా నటిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి సంగీత్ ఈవెంట్ సాంగ్ ని లీక్ చేస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. అయితే తాజాగా  ఈ సంగీత్ సాంగ్ షూట్‌కు సంబంధించిన సన్నివేశాలను వీడియో రూపంలో చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


 


 

Latest News
 
మంగళవారం’ రిలీజ్ డేట్ ఫిక్స్ Tue, Sep 26, 2023, 02:58 PM
'జైలర్' 38 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 02:57 PM
'ఖుషి' 23 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 02:55 PM
'బెదురులంక 2012' 28వ రోజు AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 02:50 PM
ఒకేసారి విడుదలకి సిద్దమౌతున్న 3 చిత్రాలు Tue, Sep 26, 2023, 01:26 PM