'బిచ్చగాడు 2' 18 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 08, 2023, 06:57 PM

బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు. తాజాగా ఇప్పుడు 'బిచ్చగాడు 2' సినిమాతో ప్రేక్షకులని అలరించాడు. విజయ్ ఆంటోని స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 19న గ్రాండ్ విడుదల అయ్యింది. థ్రిల్లింగ్ మరియు యాక్షన్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 9.38 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. హరీష్ పేరడి, రాధా రవి, వై.జి. మహేంద్రన్, మన్సూర్ అలీఖాన్, జాన్ విజయ్, దేవ్ గిల్ ఇతరలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఈ ప్రాజెక్ట్‌ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మించారు.


'బిచ్చగాడు 2' కలెక్షన్స్ :::::
1వ రోజు : 2.32 కోట్లు
2వ రోజు : 1.62 కోట్లు
3వ రోజు : 1.88 కోట్లు
4వ రోజు : 0.65 కోట్లు
5వ రోజు : 0.46 కోట్లు
6వ రోజు : 0.32 కోట్లు
7వ రోజు : 0.20 కోట్లు
8వ రోజు : 0.15 కోట్లు
9వ రోజు : 0.25 కోట్లు
10వ రోజు : 0.40 కోట్లు
11వ రోజు : 0.21 కోట్లు
12వ రోజు : 0.20 కోట్లు
13వ రోజు : 0.16 కోట్లు
14వ రోజు : 0.11 కోట్లు
15వ రోజు : 0.08 కోట్లు
16వ రోజు : 0.12 కోట్లు
17వ రోజు : 0.17 కోట్లు
18వ రోజు : 0.08 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 9.38 కోట్లు (17.00 కోట్ల గ్రాస్)

Latest News
 
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 04:33 PM
'భీమా' యొక్క తాత్కాలిక OTT విడుదల తేదీ Thu, Mar 28, 2024, 04:31 PM
జెమినీ టీవీలో ఆదివారం స్పెషల్ మూవీస్ Thu, Mar 28, 2024, 04:29 PM
శశివదనే : గోదారి అటువైపో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Thu, Mar 28, 2024, 04:26 PM
డీజే టిల్లు పార్ట్ 3 ఉందా? Thu, Mar 28, 2024, 04:22 PM