'బిచ్చగాడు 2' 17వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 08, 2023, 03:54 PM

బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు. తాజాగా ఇప్పుడు 'బిచ్చగాడు 2' సినిమాతో ప్రేక్షకులని అలరించాడు. విజయ్ ఆంటోని స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 19న గ్రాండ్ విడుదల అయ్యింది. థ్రిల్లింగ్ మరియు యాక్షన్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.17 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. హరీష్ పేరడి, రాధా రవి, వై.జి. మహేంద్రన్, మన్సూర్ అలీఖాన్, జాన్ విజయ్, దేవ్ గిల్ ఇతరలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఈ ప్రాజెక్ట్‌ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మించారు.


'బిచ్చగాడు 2' కలెక్షన్స్ :::::
నైజాం : 11 L
సీడెడ్ : 7 L
UA : 6 L
ఈస్ట్ : 5 L
వెస్ట్ : 4 L
గుంటూరు : 5 L
కృష్ణ : 4 L
నెల్లూరు : 4 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.17 కోట్లు (0.34 కోట్ల గ్రాస్)

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM