'రామబాణం' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 08, 2023, 03:41 PM

శ్రీవాస్‌ దర్శకత్వంలో టాలీవుడ్ మాకో హీరో గోపీచంద్‌ నటించిన 'రామ బాణం' మే 5, 2023న విడుదల అయ్యింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 3.73 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తుంది. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జగపతిబాబు, ఖుష్బూ ఇతరలు కీలక రోల్స్‌లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత అందిస్తున్నారు.


'రామబాణం' కలెక్షన్స్:::::::
నైజాం : 1.24 కోట్లు
సీడెడ్ : 58 L
UA : 52 L
ఈస్ట్ : 39 L
వెస్ట్ : 23 L
గుంటూరు : 32 L
కృష్ణ : 36 L
నెల్లూరు : 21 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.59 కోట్లు (6.71 కోట్ల గ్రాస్)
KA + ROI + OS : 21 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 3.73 కోట్లు (7.35 కోట్ల గ్రాస్)

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM