'విరూపాక్ష' 42 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 08, 2023, 03:09 PM

కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 38.65 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'విరూపాక్ష' కలెక్షన్స్ ::::::::
1వ రోజు : 4.79 కోట్లు
2వ రోజు : 5.80 కోట్లు
3వ రోజు : 5.77 కోట్లు
4వ రోజు : 3.01 కోట్లు
5వ రోజు : 2.40 కోట్లు
6వ రోజు : 1.84 కోట్లు
7వ రోజు : 1.50 కోట్లు
8వ రోజు : 1.12 కోట్లు
9వ రోజు : 1.84 కోట్లు
10వ రోజు : 2.38 కోట్లు
11వ రోజు : 1.66 కోట్లు
12వ రోజు : 0.76 కోట్లు
13వ రోజు : 0.58 కోట్లు
14వ రోజు : 0.46 కోట్లు
15వ రోజు : 0.41 కోట్లు
16వ రోజు : 0.65 కోట్లు
17వ రోజు : 0.85 కోట్లు
18వ రోజు : 0.38 కోట్లు
19వ రోజు : 0.27 కోట్లు
20వ రోజు : 0.21 కోట్లు
21వ రోజు : 0.20 కోట్లు
22వ రోజు : 0.17 కోట్లు
23వ రోజు : 0.22 కోట్లు
24వ రోజు : 0.27 కోట్లు
25వ రోజు : 0.14 కోట్లు
26వ రోజు : 0.13 కోట్లు
27వ రోజు : 0.10 కోట్లు
28వ రోజు : 0.11 కోట్లు
29వ రోజు : 0.13 కోట్లు
30వ రోజు : 0.09 కోట్లు
31వ రోజు : 0.07 కోట్లు
32వ రోజు : 0.08 కోట్లు
33వ రోజు : 0.05 కోట్లు
34వ రోజు : 0.07 కోట్లు
35వ రోజు : 0.06 కోట్లు
36వ రోజు : 0.04 కోట్లు
37వ రోజు : 0.03 కోట్లు
38వ రోజు : 0.02 కోట్లు
39వ రోజు : 0.01 కోట్లు
40వ రోజు : 0.01 కోట్లు
41వ రోజు : 0.01 కోట్లు
42వ రోజు : 0.01 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 38.65 కోట్లు (67.92 కోట్ల గ్రాస్)

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM