'బిచ్చగాడు 2' 17 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 08, 2023, 02:17 PM

బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు. తాజాగా ఇప్పుడు 'బిచ్చగాడు 2' సినిమాతో ప్రేక్షకులని అలరించాడు. విజయ్ ఆంటోని స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 19న గ్రాండ్ విడుదల అయ్యింది. థ్రిల్లింగ్ మరియు యాక్షన్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 9.30 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది. హరీష్ పేరడి, రాధా రవి, వై.జి. మహేంద్రన్, మన్సూర్ అలీఖాన్, జాన్ విజయ్, దేవ్ గిల్ ఇతరలు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ ఆంటోని భార్య ఫాతిమా విజయ్ ఈ ప్రాజెక్ట్‌ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మించారు.


'బిచ్చగాడు 2' కలెక్షన్స్ :::::
నైజాం : 3.18 కోట్లు
సీడెడ్ : 1.41 కోట్లు
UA : 1.36 కోట్లు
ఈస్ట్ : 78 L
వెస్ట్ : 55 L
గుంటూరు : 78 L
కృష్ణ : 78 L
నెల్లూరు : 46 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 9.30 కోట్లు (16.80 కోట్ల గ్రాస్)

Latest News
 
'VD12' లో మమిత బైజు Fri, Apr 19, 2024, 05:35 PM
'డియర్' ఆడియో జ్యూక్‌బాక్స్ అవుట్ Fri, Apr 19, 2024, 05:32 PM
'భగవంత్ కేసరి' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 05:26 PM
30M వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ది గోట్' లోని విజిల్ పోడు సాంగ్ Fri, Apr 19, 2024, 05:24 PM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT ఎంట్రీ ఎప్పుడంటే..! Fri, Apr 19, 2024, 05:19 PM