హాట్‌ థైస్‌తో తేజస్వి మదివాడ

by సూర్య | Thu, Jun 08, 2023, 11:58 AM

బిగ్‌ బాస్‌ భామ, హాట్‌ సెన్సేసన్‌ తేజస్వి మదివాడ చాలా వరకు సోషల్‌ మీడియాతోనే సాహవాసం చేస్తుంది. ఆమె బోల్డ్ గా అందాల ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. తేజస్వి మదివాడ తాజాగా ఓ షాకింగ్‌ పోస్ట్ పెట్టింది. ఓ వైపేమే అందాల ప్రదర్శన చేస్తుంది. చూడ్డానికి ఐటెమ్‌ గర్ల్ లా ఉంది. కానీ మరోవైపు చెప్పు చూపించింది. సిట్టింగ్‌ పొజిషియన్‌లో తేజస్వి ఇలాంటి షాకింగ్‌ పోస్ట్ పెట్టడం ఆశ్చర్యపరుస్తుంది. పైగా ఇందులో ఆమె `చెప్పు` అంటూ కామెంట్‌ పెట్టింది.గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌లో తేజస్వి అందాలు మైండ్‌ బ్లోయింగ్‌గా ఉండటం విశేషం. సైడ్‌లో ఎద అందాలను చూపించింది. జారిపోతున్న ఎద అందాలతో టెంప్ట్ చేస్తుంది. మరోవైపు తన థండర్‌ థైస్‌ని ఆవిష్కరించింది. పిచ్చెక్కించే థైస్‌ అందాలతో కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్‌ చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్‌ సోషల్‌ మీడియాని ఊపేస్తుంది. 


Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM