'రంగబలి' టీజర్ విడుదలకి డేట్ అండ్ టైమ్ లాక్

by సూర్య | Wed, Jun 07, 2023, 08:56 PM

నూతన దర్శకుడు పవన్ బసంశెట్టి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'రంగబలి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రేపు సాయంత్రం 4:05 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.

ఈ చిత్రంలో యుక్తి తరేజా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం జూలై 7, 2023న థియేటర్లలోకి రానుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి పవన్ సిహెచ్ సంగీతం అందించారు.

Latest News
 
సరికొత్త హర్రర్ మిస్టరీ మూవీతో రాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ Fri, Apr 19, 2024, 10:20 AM
కన్నప్పలో కాజల్? Fri, Apr 19, 2024, 10:19 AM
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM