'విరూపాక్ష' 41 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jun 07, 2023, 05:56 PM

కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 47.98 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.


'విరూపాక్ష' కలెక్షన్స్ ::::::::
నైజాం : 16.36 కోట్లు
సీడెడ్ : 5.68 కోట్లు
UA : 5.39 కోట్లు
ఈస్ట్ : 2.70 కోట్లు
వెస్ట్ : 1.97 కోట్లు
గుంటూరు : 2.63 కోట్లు
కృష్ణ : 2.59 కోట్లు
నెల్లూరు : 1.35 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 38.63 కోట్లు (67.90 కోట్ల గ్రాస్)
KA + ROI - 2.96 కోట్లు
OS - 5.86 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 47.98 కోట్లు (89.70 కోట్ల గ్రాస్)

Latest News
 
'సాలార్' వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ Thu, Mar 28, 2024, 07:52 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ Thu, Mar 28, 2024, 07:50 PM
శాటిలైట్ పార్టనర్ ని లాక్ చేసిన 'గేమ్ ఛేంజర్' Thu, Mar 28, 2024, 07:48 PM
రేపు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'ఇన్‌స్పెక్టర్ రిషి' Thu, Mar 28, 2024, 07:45 PM
$200K మార్క్ ని చేరుకున్న 'టిల్లు స్క్వేర్' USA ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ Thu, Mar 28, 2024, 07:32 PM