'సింహాద్రి' వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jun 07, 2023, 05:17 PM

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'సింహాద్రి' ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 20 మే 2023న 4కె వెర్షన్‌లో రీలీజ్ అయింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2003లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.60 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ చిత్రంలో భూమిక చావ్లా మరియు అంకిత హీరోయిన్స్ గా నటించారు. ముఖేష్ రిషి, నాసర్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, వేణు మాధవ్ మరియు రాహుల్ దేవ్ సహాయక పాత్రలు పోషించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.


'సింహాద్రి' కలెక్షన్స్ :::::
KA - 26 L
తెలుగు రాష్ట్రాలు - 3.30 కోట్లు
తమిళనాడు - 11 L
ROI - 15 L
USA - 49 L
జపాన్ - 11 L
ROW - 18 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 4.60 కోట్ల గ్రాస్

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM