'సింహాద్రి' డే వైస్ AP/TS టోటల్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jun 07, 2023, 04:14 PM

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'సింహాద్రి' ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 20 మే 2023న 4కె వెర్షన్‌లో రీలీజ్ అయింది. రాజమౌళి దర్శకత్వం వహించిన సింహాద్రి సినిమా 2003లో విడుదలైన అప్పట్లో అత్యధిక వసూళ్లు రాబట్టింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం టోటల్ థియేటర్ రన్ లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.30 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ చిత్రంలో భూమిక చావ్లా మరియు అంకిత హీరోయిన్స్ గా నటించారు. ముఖేష్ రిషి, నాసర్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, వేణు మాధవ్ మరియు రాహుల్ దేవ్ సహాయక పాత్రలు పోషించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.


'సింహాద్రి' కలెక్షన్స్ :::::
1వ రోజు : 2.90 కోట్లు
2వ రోజు : 16 L
3వ రోజు : 7 L
4వ రోజు : 5 L
5వ రోజు : 5 L
6వ రోజు : 3 L
మిగిలిన రోజులు : 4 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 3.30 కోట్ల గ్రాస్

Latest News
 
IMAX ఫార్మాట్ లో విడుదల కానున్న 'జై హనుమాన్' Tue, Apr 23, 2024, 02:48 PM
L360 లో టాక్సీ డ్రైవర్ గా మోహన్‌లాల్ Tue, Apr 23, 2024, 02:43 PM
'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ అవుట్ Tue, Apr 23, 2024, 02:38 PM
రజినీకాంత్ 171వ చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్ Tue, Apr 23, 2024, 02:35 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన "ఎఫ్2" Tue, Apr 23, 2024, 02:28 PM