'రామబాణం' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jun 07, 2023, 04:08 PM

శ్రీవాస్‌ దర్శకత్వంలో టాలీవుడ్ మాకో హీరో గోపీచంద్‌ నటించిన 'రామ బాణం' మే 5, 2023న విడుదల అయ్యింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 3.69 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ చిత్రంలో డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తుంది. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జగపతిబాబు, ఖుష్బూ ఇతరలు కీలక రోల్స్‌లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీత అందిస్తున్నారు.


'రామబాణం' కలెక్షన్స్:::::::
నైజాం : 1.23 కోట్లు
సీడెడ్ : 58 L
UA : 52 L
ఈస్ట్ : 39 L
వెస్ట్ : 22 L
గుంటూరు : 32 L
కృష్ణ : 35 L
నెల్లూరు : 21 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.57 కోట్లు (6.69 కోట్ల గ్రాస్)
KA + ROI + OS : 21 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 3.69 కోట్లు (7.41 కోట్ల గ్రాస్)

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM