'ఉగ్రం' వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్ రిపోర్ట్

by సూర్య | Wed, Jun 07, 2023, 03:57 PM

విజయ్ కనకమేడల దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ నటించిన 'ఉగ్రం' సినిమా మే 5, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా టోటల్ థియేటర్ రన్ లో వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 3.45 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా జోడిగా నటిస్తుంది. శత్రు, శరత్, ఇంద్రజ ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీత అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


'ఉగ్రం' కలెక్షన్స్ :::::::
నైజాం : 1.20 కోట్లు
సీడెడ్ : 46 L
UA : 39 L
ఈస్ట్ : 25 L
వెస్ట్ : 16 L
గుంటూరు : 25 L
కృష్ణ : 26 L
నెల్లూరు : 14 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 3.11 కోట్లు (6.65 కోట్ల గ్రాస్)
KA + ROI + OS : 34 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 3.45 కోట్లు (7.45 కోట్ల గ్రాస్)

Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM