'అన్నీ మంచి శకునములే' 18 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Wed, Jun 07, 2023, 02:37 PM

నందిని రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ నటించిన 'అన్నీ మంచి శకునములే' సినిమా 18 మే 2023న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 2.65 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ చిత్రంలో సంతోష్ శోభన్‌కి లేడీ లవ్ గా మాళవిక నాయర్‌ నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సౌకార్ జానకి, రాజేంద్ర ప్రసాద్, గౌతమి, రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్, వాసుకి, రమ్య సుబ్రమణియన్, మరియు అంజు అల్వికా నాయక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.


స్వప్న సినిమా మరియు మిత్ర వింద మూవీస్ పతాకంపై ప్రియాంక దత్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీత అందిస్తున్నారు.


'అన్నీ మంచి శకునములే' కలెక్షన్స్ ::::::
నైజాం : 72 L
సీడెడ్ : 18 L
UA : 32 L
ఈస్ట్ : 18 L
వెస్ట్ : 13 L
గుంటూరు : 19 L
కృష్ణ : 25 L
నెల్లూరు : 10 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 1.91 కోట్లు (2.72 కోట్ల గ్రాస్)
KA + ROI - 14 L
OS - 64 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 2.65 కోట్లు (5.37 కోట్ల గ్రాస్)

Latest News
 
'జవాన్' 17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:46 PM
'కింగ్ అఫ్ కొత్త' 27 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:41 PM
'బేబీ' AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:38 PM
'మార్క్ ఆంటోని' 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:35 PM
'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' 18 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Tue, Sep 26, 2023, 03:33 PM