‘ఆదిపురుష్’ మూవీ ఫైనల్ ట్రైలర్ రిలీజ్

by సూర్య | Tue, Jun 06, 2023, 09:48 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్రలో నటించింది. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. తాజాగా ఈ సినిమా ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్రబృందం. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ తిరుపతిలో జరుగుతోంది.ఈ సినిమాని టి సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్ నిర్మించాయి. ఈ సినిమా జూన్ 16న థియేటర్లో విడుదల కానుంది. 


 


 


 

Latest News
 
నేడు స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'పోకిరి' Sat, Apr 20, 2024, 02:58 PM
'మ్యూజిక్ షాప్ మూర్తి' టీజర్ లాంచ్ ఈవెంట్ కి టైమ్ లాక్ Sat, Apr 20, 2024, 02:55 PM
షూటింగ్ ని పూర్తి చేసుకున్న 'హరోమ్ హర' Sat, Apr 20, 2024, 02:51 PM
'భజే వాయు వేగం' టీజర్ అవుట్ Sat, Apr 20, 2024, 02:42 PM
ఆదివారం ప్రైమ్ టైమ్ సినిమాలు Sat, Apr 20, 2024, 02:38 PM