బాలకృష్ణ 108వ మూవీ అప్డేట్

by సూర్య | Mon, Jun 05, 2023, 08:38 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది.బాలకృష్ణ కెరీర్‌లో ఇది 108వ సినిమా. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ఈ నెల 8న జరగనుంది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసారు చిత్రబృందం.ఈ సినిమాకి థమన్  సంగీతం అందించారు.ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నరు.  


 

Latest News
 
ఒకేసారి విడుదలకి సిద్దమౌతున్న 3 చిత్రాలు Tue, Sep 26, 2023, 01:26 PM
ఇందులో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ చూస్తే షాక్ Tue, Sep 26, 2023, 01:16 PM
అందరికి ఈ సినిమా స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది Tue, Sep 26, 2023, 01:12 PM
మాకు తెలియకుండా విగ్రహం పెట్టారు Tue, Sep 26, 2023, 01:06 PM
విజయ్ దేవరకొండ​ సినిమా నుంచి శ్రీలీల ఔట్​ Tue, Sep 26, 2023, 12:35 PM