'2018' 6 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Jun 02, 2023, 06:20 PM

జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన '2018' చిత్రం యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్ మే 26, 2023న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ మాలీవుడ్ హిట్ చిత్రం యొక్క తెలుగు వెర్షన్‌కు విడుదలైనా అన్ని చోట్ల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 6.79 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రంలో కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి, కలైయరసన్, నరేన్, లాల్, ఇంద్రన్స్, అజు వర్గీస్ మరియు తన్వి రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం నోబిన్ పాల్ అందించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ మరియు పికె ప్రైమ్ ప్రొడక్షన్‌లు ఈ సినిమాని నిర్మించాయి.


'2018' కలెక్షన్స్ :::::
నైజాం - 3.16 కోట్లు
ఆంధ్రప్రదేశ్ + సీడెడ్ - 3.63 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ - 6.79 కోట్ల గ్రాస్

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM