'2018' 5 రోజుల డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Jun 01, 2023, 07:00 PM

జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన '2018' చిత్రం యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్ మే 26, 2023న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ మాలీవుడ్ హిట్ చిత్రం యొక్క తెలుగు వెర్షన్‌కు విడుదలైనా అన్ని చోట్ల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 6.08 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రంలో కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి, కలైయరసన్, నరేన్, లాల్, ఇంద్రన్స్, అజు వర్గీస్ మరియు తన్వి రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం నోబిన్ పాల్ అందించారు. కావ్య ఫిల్మ్ కంపెనీ మరియు పికె ప్రైమ్ ప్రొడక్షన్‌లు ఈ సినిమాని నిర్మించాయి.


'2018' కలెక్షన్స్ :::::
1వ రోజు - 1.02 కోట్లు
2వ రోజు - 1.71 కోట్లు
3వ రోజు - 0.60 కోట్లు
4వ రోజు - 0.91 కోట్లు
3వ రోజు - 0.84 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ - 6.08 కోట్ల గ్రాస్

Latest News
 
తెల్లని కసావు చీరకట్టులో రెబా మోనికా Mon, Sep 16, 2024, 04:04 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'జనక అయితే గనక' ఫస్ట్ సింగల్ Mon, Sep 16, 2024, 04:00 PM
'మత్తు వదలారా 2' మూడు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే...! Mon, Sep 16, 2024, 03:54 PM
డైరెక్టర్ సాయి కిషోర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'ధూమ్ ధామ్' టీమ్ Mon, Sep 16, 2024, 03:48 PM
'సుబ్రహ్మణ్య' గ్లింప్సె అవుట్ Mon, Sep 16, 2024, 03:43 PM