సమంత 'శాకుంతలం' మూవీకి అవార్డు

by సూర్య | Sun, May 28, 2023, 08:50 PM

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'శాకుంతలం'. ఈ సినిమాలో సమంత సరసన మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. రీసెంట్ గా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా తన సత్తా చాటింది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. 


 

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM