సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'రావణాసుర'

by సూర్య | Fri, Mar 31, 2023, 08:51 PM

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ యువ దర్శకుడు సుధీర్ వర్మతో కలిసి 'రావణాసుర' అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. తాజాగా విడుదలైన రావణాసుర ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం 2023 ఏప్రిల్ 7న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని CBFC నుండి 'A' సర్టిఫికేట్ పొందినట్లు సమాచారం.

అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్ అండ్ పూజిత పొన్నాడ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాలో హీరో సుశాంత్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయ ప్రకాష్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ అండ్  ఆర్‌టి టీమ్‌వర్క్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Latest News
 
రెండు కథలతో రాబోతున్న శేఖర్‌ కమ్ముల! Sat, Jul 19, 2025, 10:22 PM
సోనూసూద్ రియల్ హీరో again – చేతితో పాము పట్టి అందరికీ మెసేజ్ ఇచ్చారు! Sat, Jul 19, 2025, 09:48 PM
'బిల్లా రంగ బాషా - ఫస్ట్ బ్లడ్' లో పూజ హెడ్గే Sat, Jul 19, 2025, 09:07 PM
'పెద్ది' కి జాన్వి కపూర్ రెమ్యూనరేషన్ ఎంతంటే...! Sat, Jul 19, 2025, 09:04 PM
సెకండ్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'సూర్య 46' Sat, Jul 19, 2025, 09:00 PM