'పొన్నియిన్ సెల్వన్-2' ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా కమల్ హాసన్

by సూర్య | Mon, Mar 27, 2023, 09:02 PM

మణిరత్నం దర్శకత్వం వహించిన  'పొన్నియిన్ సెల్వన్-2' సినిమా ఏప్రిల్ 28, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్‌కానుంది. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా యొక్క ఆడియో మరియు ట్రైలర్ లాంచ్ ని చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మార్చి 29, 2023న జరగనుంది. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.ఈ సినిమాని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మించారు. 


 

Latest News
 
'మేమ్ ఫేమస్' 7 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 07:00 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'ఉగ్రం' Fri, Jun 02, 2023, 06:51 PM
'బిచ్చగాడు 2' 13 రోజుల డే వైస్ AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:42 PM
'BRO' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్‌డేట్ Fri, Jun 02, 2023, 06:34 PM
'2018' 6 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Jun 02, 2023, 06:20 PM