'ధమ్కీ' 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Mar 27, 2023, 08:58 PM

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన యాక్షన్ కామెడీ డ్రామా 'ధమ్కీ' మార్చి 22, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటుడు స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 9.56 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ పాన్-ఇండియన్ చిత్రంలో నివేదా పేతురాజ్ విశ్వక్సేన్ కి జోడిగా నటిస్తుంది. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీత అందిస్తున్నారు.


'ధమ్కీ' కలెక్షన్స్ :::::
నైజాం : 3.22 కోట్లు
సీడెడ్ : 1.06 కోట్లు
UA : 90 L
ఈస్ట్ : 57 L
వెస్ట్ : 33 L
గుంటూరు : 548 L
కృష్ణ : 44 L
నెల్లూరు : 26 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ : 7.36 కోట్లు
KA + ROI - 1.02 కోట్లు
OS - 1.18 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 9.56 కోట్లు (18.60 కోట్ల గ్రాస్)

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM