బ్లాక్ డ్రెస్ లో రాశీఖన్నా అందాలకు కుర్రకారు ఫిదా

by సూర్య | Sat, Mar 25, 2023, 10:29 AM

రాశీఖన్నా ఇటీవల `ఫర్జీ` వెబ్‌ సిరీస్‌తో సూపర్‌ హిట్‌ని అందుకుంది. ఇండియా వైడ్‌గా ఫేమస్‌ అయిపోయింది. ముఖ్యంగా నార్త్ లో మంచి క్రేజ్‌ని తెచ్చుకుంది. ఆ క్రేజ్‌ని అందాల ఆరబోతతో రెట్టింపు చేసుకుంటుంది. రాశీఖన్నా ఇప్పటి వరకు గ్లామర్‌ ఫోటో షూట్లు చేసింది. టైట్‌ ఫిట్‌లో పోజులిచ్చింది. కొన్ని సందర్భాల్లో క్లీవేజ్‌ షో కూడా చేసింది. హాట్‌ ఫోటో షూట్లతో నెటిజన్లని ఆకట్టుకుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంది. కానీ ఎప్పుడూ బౌండరీలు దాటి, అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేసినంత పని చేయలేదు. కానీ ఇప్పుడు చేస్తుంది. 


అవును రాశీఖన్నా అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేసింది. ఒంటిపై బట్టలు ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్‌ అనే స్టేజ్‌కి చేరుకుంటుంది. నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో షాకిస్తుంది. హాట్‌ షోలో హద్దులు చెరిపేసి ఫ్యాన్స్ కి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు చూస్తుంటే ఎవరికైనా మైండ్‌ బ్లాంక్‌ అయిపోవాల్సిందే. రాశీఖన్నా బ్లాక్‌ ఏంజెల్‌లా మారిపోయింది. ఏంజెల్‌ని తలపించే బ్లాక్‌ డ్రెస్‌ ధరించింది. కానీ టాప్‌ లెస్‌గా ఆమె పోజులిచ్చి షాకిచ్చింది. బిగువైన డ్రెస్‌లో ఎద అందాలు ఉబికి వస్తోండగా, హాట్‌ నెస్‌ డోస్‌ పెంచుతూ అణుబాంబ్‌లా పేలింది రాశీఖన్నా. అందాల అటంబాంబ్‌లా ఆమె పోజులిస్తూ నెటిజన్లకి కిల్‌ చేస్తుంది. 


 


 





Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM