మత్తెక్కిస్తున్న కృతి శెట్టి

by సూర్య | Sat, Mar 25, 2023, 10:25 AM

టాలీవుడ్‌ బేబమ్మ కృతి శెట్టి హాట్‌ హీరోయిన్‌గా టర్న్ తీసుకుంటుంది. తనలోని క్యూట్‌ అందాలకు హాట్‌నెస్‌ని జోడిస్తుంది. గ్లామర్‌ డోస్‌ కూడా పెంచుతూ అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకంది. ఇందులో ఆమె హాట్‌ పోజులు మత్తెక్కించేలా ఉండటం విశేషం. బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ ధరించి పరువాల విందు వడ్డించింది. మోకాళ్లపైకున్న ఈ డ్రెస్‌లో కొద్ది కొద్దిగా థైస్‌ ట్రీట్‌ ఇచ్చింది. కసిగా చూస్తూ కవ్విస్తుంది. కిల్లింగ్‌ లుక్స్ తో టెంప్ట్ చేస్తుంది. మొత్తంగా తన హీటు పుట్టించే పోజులతో ఇంటర్నెట్‌లో ఘాటు రేపుతుంది. వైరల్‌గా మారింది. 


 కృతి శెట్టి ఇలాంటి డేరింగ్‌ ఫోటో షూట్‌ పై హాట్‌ హాట్‌ చర్చ జరుగుతుంది. ఆ మధ్య ఇలానే గ్లామర్‌ డోస్‌ పెంచి ఫోటో షూట్‌ చేసి షాకిచ్చింది. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తూ మరోసారి రెచ్చిపోయింది. విరహంతో కూడిన పోజులిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. క్యూట్‌గా చూసిన బేబమ్మలోని ఈ కొత్త యాంగిల్‌ చూని కుర్రాళ్ల షాక్‌ అవుతున్నారు. ఈ నయా ఫోటోలపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు. బేబమ్మలో ఇంతటి కసి దాగుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్టన్నింగ్‌ బ్లాక్‌ క్రుతు అని, కృతి హాట్‌ షేపులకు ఫ్యూజ్‌లు ఔట్‌ అని, వామ్మో చివరికి బేబమ్మ కూడా తెగిస్తుందిగా అంటున్నారు. బౌండరీలు కొడుతున్న కృతి శెట్టి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. 


 





Latest News
 
ప్రముఖ మలయాళ కథా రచయిత బలరామ్ కన్నుమూత Thu, Apr 18, 2024, 10:06 PM
కబీర్ సింగ్ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధపడుతున్నాను : సందీప్ రెడ్డి Thu, Apr 18, 2024, 10:01 PM
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM