స్టార్ తమిళ దర్శకుడి తదుపరి చిత్రానికి రన్ టైమ్ లాక్

by సూర్య | Fri, Mar 24, 2023, 08:53 PM

వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ కమెడియన్ సూరి నటిస్తున్న 'విడుతలై' మార్చి 31న తెరపైకి రానుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా 2 గంటల 30 నిమిషాల రన్ టైమ్ ని కలిగి ఉన్నట్లు సమచారం. ఈ చిత్రంలో భవానీ శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతం వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై ఎల్రెడ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM