'అమిగోస్' AP/TS కలెక్షన్స్

by సూర్య | Thu, Mar 23, 2023, 08:25 PM

రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'అమిగోస్' సినిమా ఫిబ్రవరి 10, 2023న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 5.56 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.


ఈ చిత్రంలో కన్నడ నటి ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సౌండ్‌ట్రాక్‌లను అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తుంది.


'అమిగోస్' కలెక్షన్స్ ::::::::
నైజాం : 1.40 కోట్లు
సీడెడ్ : 1.12 కోట్లు
UA : 74 L
ఈస్ట్ : 51 L
వెస్ట్ : 27 L
గుంటూరు : 63 L
కృష్ణా : 478 L
నెల్లూరు : 25 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 5.56 కోట్లు (9.39 కోట్ల గ్రాస్)

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM