మరో వారం రోజుల్లో థియేటర్లకు "దసరా" ఎంట్రీ

by సూర్య | Thu, Mar 23, 2023, 05:13 PM

మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా బిగ్ బడ్జెట్ మూవీ "దసరా" మార్చి 30న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇంకా విడుదల కు ఒకే ఒక వారం మిగిలివుంది అంటూ మేకర్స్ సరికొత్త పోస్టర్ విడుదల చేసారు. ప్రస్తుతం దసరా నవరాత్రి పేరిట ఇండియా వ్యాప్తంగా దసరా గ్రాండ్ ప్రొమోషన్స్ జరుగుతున్నాయి.


శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకుడు కాగా, నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 

Latest News
 
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM
ఏప్రిల్ 5నుండి ott లోకి భీమా Fri, Mar 29, 2024, 12:00 PM
నేడు OTT లోకి రానున్న మ‌స్త్ షేడ్స్ ఉన్న‌య్ రా చిత్రం Fri, Mar 29, 2024, 12:00 PM