'బలగం' 15 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Mar 20, 2023, 03:42 PM

హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో నటుడు ప్రియదర్శి కొత్త చిత్రం 'బలగం' తెరపైకి వచ్చింది. ఈ చిన్న బడ్జెట్ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్‌రామ్ కథానాయికగా నటిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 15.70 కోట్లు వసూళ్లు చేసింది.


వేణు, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రాచ రవి తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు.


'బలగం' కలెక్షన్స్ :::::
నైజాం - 9.75 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ + సీడెడ్ - 5.60 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 15.35 కోట్లు (7.00 కోట్ల షేర్)
KA + ROI + OS - 35 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - 15.70 కోట్లు (7.16 కోట్ల షేర్)

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM