'వాతి' 27 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Mon, Mar 20, 2023, 02:40 PM

వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'వాతి' /'సర్' సినిమా ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ అందుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 117.89 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్య దేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

'వాతి' కలెక్షన్స్ :::::::
తమిళనాడు - 41.05 కోట్లు
తెలుగు రాష్ట్రాలు - 41.75 కోట్లు
కర్ణాటక - 8.03 కోట్లు
కేరళ - 1.17 కోట్లు
ROI - 1.24 కోట్లు
ఓవర్సీస్ – 24.65 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 117.89 కోట్లు (61.45 కోట్ల గ్రాస్)

Latest News
 
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 02:34 PM
'మనమే' నుండి ఫస్ట్ సింగల్ అవుట్ Thu, Mar 28, 2024, 02:32 PM
నేడే 'ఫైటర్‌రాజా' టీజర్‌ లాంచ్ Thu, Mar 28, 2024, 02:30 PM
'రత్నం' సెకండ్ సింగిల్ విడుదలకి టైమ్ ఖరారు Thu, Mar 28, 2024, 02:28 PM
రేపు డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న 'చారి 111' Thu, Mar 28, 2024, 02:27 PM