భువనవిజయమ్ ఇంట్రెస్టింగ్ టీజర్ కి 1M వ్యూస్

by సూర్య | Mon, Mar 20, 2023, 02:18 PM

సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, వైవా హర్ష, బిగ్ బాస్ వాసంతి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ  పృథ్వి, ధనరాజ్, గోపరాజు రమణ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం "భువనవిజయమ్". యలమంద చరణ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యొక్క టీజర్ రీసెంట్గానే విడుదల కాగా, దానికి ఆడియన్స్ నుండి 1మిలియన్ వ్యూస్ తో సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హిమాలయ స్టూడియో మ్యాన్షన్స్, మిర్త్ మీడియా సంయుక్త బ్యానర్లపై ఉదయ్ కిరణ్, శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.


 

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM