RC 15 సెట్స్ లో శంకర్ హార్స్ రైడ్ ..పిక్ వైరల్

by సూర్య | Mon, Mar 20, 2023, 01:35 PM

అటు కమల్ తో ఇండియన్ 2 ని, ఇటు రాంచరణ్ తో RC 15 ని ఏక కాలంలో తెరకెక్కిస్తూ ఫుల్ టైం బిజీగా ఉన్నారు దర్శకుడు శంకర్ గారు. ఇండియన్ 2 షెడ్యూల్ బ్రేక్ లో RC 15 చెయ్యడం, RC 15 షెడ్యూల్ బ్రేక్ లో ఇండియన్ 2 చెయ్యడం... ఇలా బ్యాక్ టు బ్యాక్ RC 15, ఇండియన్ 2 సినిమాల సెట్స్ కి శంకర్ చక్కర్లు కొడుతున్నారు.


ఈ నేపథ్యంలో తాజాగా శంకర్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పిక్ ని షేర్ చేసారు. గుర్రపు స్వారీ చేస్తున్న పిక్ ని షేర్ చేసి, టువార్డ్స్ RC 15 ... అని కామెంట్ చేసారు. దీంతో ప్రస్తుతం శంకర్ RC 15 షూటింగ్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM