అన్వేషి ఫస్ట్ సింగిల్ .. బ్యూటిఫుల్ మెలోడీ

by సూర్య | Mon, Mar 20, 2023, 11:54 AM

విజయ్ ధరణ్, సిమ్రాన్ గుప్త, అనన్య నాగళ్ల ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం "అన్వేషి". ఈ సినిమాను VJ ఖన్నా డైరెక్ట్ చేస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గణపతి రెడ్డి నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'ఏదో ఏదో కలవరం'...  అని సాగే బ్యూటిఫుల్ అండ్ మెలోడియస్ లవ్ సాంగ్ విడుదలయ్యింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, దీప్తి పార్థసారథి ఆలపించారు. చైతన్య వర్మ లిరిక్స్ అందించారు.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM