విరూపాక్ష : మోదమాంబ టెంపుల్ ఇంట్రడక్షన్ వీడియో ఔట్

by సూర్య | Mon, Mar 20, 2023, 11:37 AM

ఇంటెన్స్ అండ్ ఇంట్రిగ్యుయింగ్ థ్రిల్లర్ "విరూపాక్ష" నుండి కొంతసేపటి క్రితమే చిత్రబృందం ఒక ఆసక్తికరమైన వీడియోను విడుదల చేసింది. సినిమా మొత్తం నడిచే 'రుద్రవనం'లో ఎంతో కీలకమైన పాత్ర పోషించేటువంటి 'మోదమాంబ' ఆలయాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ విడుదల చేసిన స్నీక్ పీక్ వీడియో ఇది. ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేసిన శ్రీ నాగేంద్ర తంగల మోదమాంబ టెంపుల్ విశేషాలను మనకు ఈ వీడియోలో చెప్తారు.


కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ , సంయుక్త మీనన్ జంటగా నటిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 21న పాన్ ఇండియా భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమా.    

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM