వైరల్ పిక్ : జాతీయస్థాయి అవార్డుతో యంగ్ హీరో నిఖిల్..!!

by సూర్య | Mon, Mar 20, 2023, 11:28 AM

యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా, దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ కార్తికేయ 2. గతేడాది విడుదలైన కార్తికేయ 2 పాన్ ఇండియా భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ పుష్ప 2 తరహాలోనే కార్తికేయ 2 కూడా ఉత్తరాదిన ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించకుండానే భీభత్సమైన కలెక్షన్లను నమోదు చేసింది.


తాజాగా కార్తికేయ 2 సినిమాకు గానూ హీరో నిఖిల్ జాతీయ స్థాయి అవార్డును అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇండియన్ ఫిలింస్ మరియు టెలివిజన్ షోలకు ప్రతి ఏడాది జాతీయస్థాయిలో అందించే ఈ అవార్డుల కార్యక్రమంలో ఐకానిక్ గోల్డ్ అవార్డు - బెస్ట్ యాక్టర్ పాపులర్ ఛాయిస్ అవార్డును హీరో నిఖిల్ అందుకున్నారు. ఈ అవార్డును చేత బట్టి నిఖిల్ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Latest News
 
హరోమ్‌హర : అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న 'కనులెందుకో' సాంగ్ Thu, Apr 25, 2024, 08:47 PM
ఆ ఒక్కటి అడక్కు : హమ్మమ్మో సాంగ్ ప్రోమో అవుట్ Thu, Apr 25, 2024, 08:42 PM
'సత్యభామ' లోని కళ్లారా లిరికల్ వీడియో అవుట్ Thu, Apr 25, 2024, 08:38 PM
'ది 100' టీజర్ ని విడుదల చేయనున్న మెగా మదర్ Thu, Apr 25, 2024, 08:35 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'రత్నం' Thu, Apr 25, 2024, 08:28 PM