'వినరో భాగ్యము విష్ణు కథ' 25వ రోజు AP/TS కలెక్షన్స్

by సూర్య | Sat, Mar 18, 2023, 03:11 PM

నంద కిషోర్ అబ్బురు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమా ఫిబ్రవరి 18, 2023న మహా శివరాత్రి స్పెషల్‌గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలైన అన్ని చోట్ల మిక్స్ రివ్యూస్ ని అందుకుంటుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.06 కోట్లు వసూళ్లు చేసింది.

ఈ సినిమాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి జంటగా నటించింది. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విలేజ్ డ్రామాని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.


'వినరో భాగ్యం విష్ణు కథ' కలెక్షన్స్ :::::::
నైజాం : 5 L
సీడెడ్ : 2 L
UA : 2 L
ఈస్ట్ : 2 L
వెస్ట్ : 1 L
గుంటూరు : 1 L
కృష్ణ : 1 L
నెల్లూరు : 1 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.06 కోట్లు (0.12 కోట్ల గ్రాస్)

Latest News
 
'అమిగోస్' AP/TS కలెక్షన్స్ Thu, Mar 23, 2023, 08:25 PM
జయం రవి తదుపరి చిత్రానికి సంగీతం అందించనున్న ఆస్కార్ విన్నింగ్ మ్యూసిషన్ Thu, Mar 23, 2023, 08:23 PM
'సర్' 31 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Thu, Mar 23, 2023, 08:20 PM
'వినరో భాగ్యము విష్ణు కథ' 32 రోజుల AP/TS కలెక్షన్స్ Thu, Mar 23, 2023, 08:15 PM
'కబ్జా' 6 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Thu, Mar 23, 2023, 08:11 PM