'మీటర్' టీజర్ కి 4 మిలియన్ వ్యూస్..!!

by సూర్య | Fri, Mar 17, 2023, 05:55 PM

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో స్పీడ్ పెంచుతున్నాడు. ఈ ఏడాది వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంతో ఫస్ట్ సూపర్ హిట్ కొట్టిన కిరణ్ వచ్చే నెల్లో మీటర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


రమేష్ కదూరి దర్శకత్వంలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా యొక్క టీజర్ ఇటీవలే విడుదల కాగా, దానికి ఆడియన్స్ నుండి 4 మిలియన్ వ్యూస్ తో అద్భుతమైన స్పందన దక్కుతుంది. అన్ని కమర్షియల్ హంగులతో, పక్కా మాస్ మసాలా ఎలిమెంట్స్ తో మీటర్ టీజర్ హీరో కిరణ్ ని సరికొత్త కోణంలో చూపించింది.

Latest News
 
'దసరా' మూవీపై మహేష్ ప్రశంసలు Fri, Mar 31, 2023, 11:58 PM
రిరిలీజ్ కాబోతున్న 'ఈ నగరానికి ఏమైంది' మూవీ Fri, Mar 31, 2023, 11:31 PM
'ధమ్కీ' 9 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:58 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న మెగా హీరో కొత్త చిత్రం Fri, Mar 31, 2023, 08:57 PM
'బలగం' 28 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Mar 31, 2023, 08:52 PM