నెలరోజుల వ్యవధిలోనే .. యంగ్ హీరో రెండో సినిమా రిలీజ్..!!

by సూర్య | Sun, Feb 05, 2023, 07:16 PM

యంగ్ హీరో సంతోష్ శోభన్ నుండి ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం "కళ్యాణం కమనీయం". అనిల్ కుమార్ ఆళ్ళ డైరెక్షన్లో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా జనవరి 14న విడుదలై, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది.


ఇప్పుడు సంతోష్ నుండి రావడానికి మరో సినిమా సిద్ధంగా ఉంది. అదే "శ్రీదేవి శోభన్ బాబు". ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తాజాగా విడుదల తేదీని ఎనౌన్స్ చేసింది. ఈ మేరకు శ్రీదేవి శోభన్ బాబు మూవీ ఈ నెల 18వ తేదీన థియేటర్లకు రాబోతుంది. 


కళ్యాణం కమనీయం విడుదలైన నెలరోజులకే మరొక సినిమాను విడుదల చెయ్యబోతుండడంతో ఇప్పుడు ఈ యంగ్ హీరో పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Latest News
 
క్లీవేజ్‌ షోతో రెచ్చిపోయిన రెజీనా Tue, Mar 28, 2023, 11:21 AM
నేటి సాయంత్రం ‘రావణాసుర’ ట్రైలర్ రిలీజ్ Tue, Mar 28, 2023, 09:58 AM
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే Tue, Mar 28, 2023, 09:15 AM
బాలీవుడ్ 'ఛత్రపతి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Mon, Mar 27, 2023, 10:28 PM
'పొన్నియిన్ సెల్వన్-2' ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా కమల్ హాసన్ Mon, Mar 27, 2023, 09:02 PM