"వాతి" గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్..!!

by సూర్య | Sat, Feb 04, 2023, 09:50 AM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ "సార్". తమిళంలో "వాతి". తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు విడుదలైన రెండు లిరికల్ సాంగ్స్ శ్రోతలను విపరీతంగా మెప్పిస్తున్న విషయం తెలిసిందే.


ఈ నేపథ్యంలో వాతి మ్యూజిక్ ఆల్బమ్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ఒక గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఈ రోజు చెన్నైలోని సాయిరాం కాలేజీలో వాతి ఆడియో లాంచ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగబోతుంది. 


నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల 17న తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM